నీ స్నేహ మాధురిలో ఝరిలో
తనిచి తడిసి నేను..
నీ నవ్వుల వెన్నెలలో అలలో
విరిసి మురిసి నేను..
నీ మనసు ముంగిలిలో చలిలో
నిలిచి వేచి నేనూ…
తనిచి తడిసి నేను..
నీ నవ్వుల వెన్నెలలో అలలో
విరిసి మురిసి నేను..
నీ మనసు ముంగిలిలో చలిలో
నిలిచి వేచి నేనూ…
నవంబరు 10, 2006 వద్ద 9:51 పూర్వాహ్నం (నా రాతలు)
radhika చెప్పారు
నవంబరు 10, 2006 వద్ద 10:56 అపరాహ్నం
mee blaagu peru laagaanea mee kavitalu kuuda amdam gaa vumtay
మానస వీణ చెప్పారు
నవంబరు 14, 2006 వద్ద 7:14 అపరాహ్నం
thanks radhika garu