వెదురుగా పుట్టాక వేణువయ్యేదాక
ఈ వెతలు దేనికే, ఈ వేదనెందుకే ?
ఏ వేలి మృదుకొనలు నిను బ్రోచు ఆ వేళ
నిను తాకి ప్రతి గాలి రాగమయ్యే వేళ
ఎప్పుడొచ్చునో అని వేచి చూచే కన్న
వేసారి అలపుతో వగచి వాడే కన్న
నీ సడిని మెల్లగా ధ్వనియింప చేయుమ
వేడి గాలులనన్ని వెత తీర్చి పంపుమ !
ఈ వెతలు దేనికే, ఈ వేదనెందుకే ?
ఏ వేలి మృదుకొనలు నిను బ్రోచు ఆ వేళ
నిను తాకి ప్రతి గాలి రాగమయ్యే వేళ
ఎప్పుడొచ్చునో అని వేచి చూచే కన్న
వేసారి అలపుతో వగచి వాడే కన్న
నీ సడిని మెల్లగా ధ్వనియింప చేయుమ
వేడి గాలులనన్ని వెత తీర్చి పంపుమ !
Sudheer Kothuri చెప్పారు
డిసెంబరు 16, 2006 వద్ద 3:44 అపరాహ్నం
awesome!
vihaari చెప్పారు
డిసెంబరు 16, 2006 వద్ద 10:33 అపరాహ్నం
chaala chakka gaa cheppaaru.
Vihaari
http://vihaari.blogspot.com
radhika చెప్పారు
డిసెంబరు 16, 2006 వద్ద 11:12 అపరాహ్నం
adbhutam.chaalaa baagundi
మానస వీణ చెప్పారు
డిసెంబరు 20, 2006 వద్ద 9:00 పూర్వాహ్నం
@sudheer, vihaari, radhika
thanks for ur comments
swathi చెప్పారు
ఫిబ్రవరి 3, 2007 వద్ద 9:11 పూర్వాహ్నం
cool