శిధిలాలయం

శిధిలాలయమ్ములో
శిలగానె మిగిలావ దేవా…

ప్రేమ దీపము లేక
శాంతి గంధము లేక
అంతర్వివేచనల
నిత్యార్చనలు లేక
శిధిలమైనట్టి ఈ
హృదయాలయమ్ములో
శిలగానె మిగిలావ దేవా…
నా వినతులాలించి
నీ కరుణ సారించి
ప్రాణమ్మునే మరల తేవా …

అభిప్రాయములు

  1. radhika చెప్పారు

    డిసెంబరు 26, 2006 వద్ద 10:35 అపరాహ్నం

    caalaa cakkaga vundi.

  2. chowdary చెప్పారు

    డిసెంబరు 27, 2006 వద్ద 11:43 పూర్వాహ్నం

    parvaleedu ……

  3. chowdary చెప్పారు

    డిసెంబరు 27, 2006 వద్ద 11:44 పూర్వాహ్నం

    parvaledu

  4. రానారె చెప్పారు

    జనవరి 6, 2007 వద్ద 12:32 పూర్వాహ్నం

    ప్రేమ, శాంతి, ముఖ్యంగా అంతర్‌వివేచన లేని హృదయం నిర్జీవమే. ప్రతి హృదయానికీ వర్తించే మాటలు. పొందికగా రాశారు. దేన్ని కవిత అంటారో, కవిత లక్షణాలేమిటో నాకు తెలీదుగానీ, ఈ పొందికైన రచన నాకు నచ్చింది.

  5. chowdary చెప్పారు

    జనవరి 16, 2007 వద్ద 9:46 పూర్వాహ్నం

    waiting for next poem


వ్యాఖ్య ను ఉంచండి