ఎదలో వసంతం

చిన్ని అందాల సొంతం
ఎదలో వసంతం

చేరి చిరుగాలి గీతం…
మదిలోని రాగం
లేత చిగురాకు లాస్యం…
నా కలల నాట్యం
అరుణ వర్ణాల సాయం…
లోలోని దీపం

చిన్ని అందాల సొంతం
ఎదలో వసంతం !

(తాన తానాన తాన … తన తాన తానా …)

1 వ్యాఖ్య

  1. radhika చెప్పారు

    మార్చి 15, 2007 వద్ద 4:25 పూర్వాహ్నం

    baagundandi.


వ్యాఖ్య ను ఉంచండి