అతడెవరో ..

మెలమెల్లగ నను తాకి
సాగేటి చిరుగాలికి
తెలిసిందో ఏమో నా మాటా..

చలచల్లని తెమ్మరకు
తలలూపే తరులన్నీ
పాడాయి నా లోని పాటా..

నలనల్లని రాతిరిలో
నవ్వేటి చుక్కలకూ
ఆ పాట వినిపించిందంటా..

ఆ తారలు ఈ తరువులు
నను చుట్టిన తెమ్మెరలు
చెప్పమన్నాయి ఈ చిన్ని మాటా
నీ ఊసుల ఊయలలో
అతడెవరో అతడెవరో ..
నీ ఆశల లోగిలిలో
అతడెవరొ అతడెవరో ?

This entry was posted in నా రాతలు. Bookmark the permalink.

3 Responses to అతడెవరో ..

  1. chanti says:

    hi … its good ..
    plz change font of this blog …

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )