ఒక్కసారి నేస్తం…

ఒక్క సారి చూడు చెలిమి నిండిన కళ్ళతో …
ఈ శిలను చైతన్యం వరిస్తుంది
మనసారా ఒక్క సారి నవ్వు నేస్తం …
నలుదెసల నడుమ నా హృదయం నర్తిస్తుంది
This entry was posted in నా రాతలు. Bookmark the permalink.

3 Responses to ఒక్కసారి నేస్తం…

  1. radhika says:

    మీరు రాసినవి నాలుగు వాక్యాలే అయినా ఇది చదివాకా నన్ను చుట్టుముట్టినవి మాత్రం వంద జ్ఞాపకాలు,వేయి ఆలోచనలు.

  2. సోమశేఖర్ says:

    చెలిమి గురించి మీరు వ్రాసిన వాక్యాలు చాలా బావున్నాయి. ఈ రోజు స్నేహితుల దినోత్సవం…ఈ రోజే చదవడం యాదృఛ్ఛికం. మూడో లైనులో ‘నా’ లేకుంటే ఇంకా బావుండేదనిపించింది.

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )