నేనే ఎంకినైతే ..

తన సిరిని నేనంట
విరి నవ్వు నాదంట
వెన్న లాంటి మనసు వాడు
యెన్నెలంటి చూపు వాడు
నా సామిని తలచుకుంటె
నా ఎడద తో పాటె
ఎసరు కూడ పొంగింది
యేడి యేడి బువ్వొండి
తన చేతిలో చెయ్యేసి
ముద్ద ముద్ద చేసి పెట్టి
చివరి ముద్ద నాదంటూ
కొసరి కొసరి తినిపించి
కొంగు తోన మూతి తుడిచి
నా వెన్నెల ఈడేనంటూ
నా సామి ఒళ్ళోన
హాయిగా తలను పెట్టి
తన వేళ్ళు నా తలను
వెచ్చగా నిమురుతుంటె
కళ్ళలోన కళ్ళు పెట్టి
చూపు లోన చూపు కలిపి
కబురులేవి చెప్పలేని
ఊసులన్ని ఆడేసి
చల్లగా నిదరోతా
తన ప్రేమకు నే మురిసి !!
ప్రకటనలు
This entry was posted in నచ్చిన కవితలు, నా రాతలు, నువ్వు-నేను, స్నేహం. Bookmark the permalink.

5 Responses to నేనే ఎంకినైతే ..

 1. Sapthagiri అంటున్నారు:

  నిజంగానె వీణ పలికినట్టు వుంది

 2. Naresh అంటున్నారు:

  Hats off
  relationship b/w husband and wife should be like that

 3. swathi అంటున్నారు:

  yanki paata laane undi..
  intaki mee gurinchi oka introduction page blog lo pedite baguntundi.

 4. మానసవీణ అంటున్నారు:

  నేను కూడా ఎప్పటినుంచో అనుకుంటున్నా స్వాతి గారు, about me page raayalani… but that is tough task. will do sometime.

 5. chaitrasameera అంటున్నారు:

  Awesome.Liked it so much.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s