వెన్నముద్దలు

జనార్ధన్ మహర్షి గారి “వెన్నముద్దలు” నుంచి మచ్చుక్కి రెండు ..

చెట్టుని నరికేశారు
భోరుమంది
నీడ లేకుండా పోయానని
ఆ కన్నీరుకి
వేర్లు తడిశాయి
మొక్కలు మొలిచాయి
మళ్ళీ గొడ్డలి సిధ్ధం …

~~~

ఒకటే చూసే రెండు కళ్ళు
ఒకదానినొకటి చూసుకోవు.
ఎప్పుడు కలిసే ఉండే పెదాలు
ఒక్క మాటలో విడిపోతాయి.

అందుకే ..
కళ్ళకి ధ్యానం కావాలి
పెదాలకి మౌనం కావాలి ..

ప్రకటనలు
This entry was posted in జీవనగీతాలు, నచ్చిన కవితలు. Bookmark the permalink.

3 Responses to వెన్నముద్దలు

  1. ప్రసాదం అంటున్నారు:

    రెండో వెన్నముద్దలోని వేడి(?) మనసుకు వాడిగా తగిలింది.

  2. radhika అంటున్నారు:

    adbhutam kadaa….naaku kuudaa remdava kavita baagaa nachindi.

  3. మానస వీణ అంటున్నారు:

    ivi machchukki maatramE .. inkaa nOroorinchE vennamuddalu chaala unnayi !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s