స్వేఛ్చ కావలె …

స్వేఛ్చ కావలె స్వేఛ్చ కావలె
స్వేఛ్చ కావలె ఈ విపంచికి
సంకుచిత భావాల చెరవిడి
సమసమత్వపు నింగికెగరగ …

అహము భారము అంతరించగ
తేలి రయ్యన ఎగిరిపోగా
అంతరంగము అందమరయగ
తూలి మబ్బుల ఆడుకొనగ … స్వేఛ్చ కావలె ఈ విపంచికి!

తొలి ఉషస్సుల సందె వెలుగుల
తనదు గానము ఆలపించగ
రాజబాటల ముళ్ళదారుల
తన విహారముననుభవించగ… స్వేఛ్చ కావలె ఈ విపంచికి!

ప్రకటనలు
This entry was posted in జీవనగీతాలు, నచ్చిన కవితలు, నా రాతలు. Bookmark the permalink.

2 Responses to స్వేఛ్చ కావలె …

  1. radhika అంటున్నారు:

    caalaa baagundandi.civari remdu khandikalu ayite caalaa caalaa nachaayi.

  2. విహారి అంటున్నారు:

    కమనీయంగా వుంది

    విహారి
    http://vihaari.blogspot.com

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s