పుస్తక ప్రియులకు శుభవార్త!

ప్రపంచంలోని అన్ని పుస్తకాలు ఉండే గ్రంధాలయం ఉందనుకోండి… అది కూడా అందరికీ, ఉచితంగా అందుబాటులో ఉండేలా, మీరు చదివిన/చదవాలనుకుంటున్న పుస్తకాల మీద ప్రపంచం నలుమూలల నుంచి అభిప్రాయాల్ని తెలుసుకునే అవకాశం కూడా ఉంటే … ఎలా ఉంటుంది??? అద్భుతంగా ఉంటుంది కదా!! అవును, ఈ అద్భుతమైన కలని నిజం చెయ్యాలనే ఆశతో, ఆశయం తో మొదలయ్యింది openlibrary.
Project Gutenberg, Google books project ఇప్పటికే ఉన్నాయి కదా, దీన్లో ప్రత్యేకత ఏమిటి అనుకుంటున్నరా? చాలా  ప్రత్యేకతలున్నాయి, ఉచితంగా ఉంచగలిగే పుస్తకాలన్నిటిని ఒకే చోట ఉంచటం ఒకటైతే, విజ్ఞానసర్వస్వం వికీపీడియ లాగ, మనకి తెలిసిన పుస్తకాల గురించి అందరితో పంచుకునే అవకాశం, ఉన్న పుస్తకాల్లో గాని, సమాచారం లొ గాని తప్పుల్ని మనమే సరిచేసే  వీలు కలిగిస్తోంది openlibrary. ఇదేమీ వాణిజ్యపరమైనది కాదని ప్రత్యేకించి చెప్పక్కర్లేదనుకుంటా. నిజంగా  సార్ధకనామధేయం  కదూ?  
 

నేను సైతం అని మీరు కూడా ఒక అడుగు ముందుకేసి పుస్తక సేకరణలో, పుస్తకాల వివరాల సేకరణలో openlibrary కి తోద్పడదామనుకుంటున్నారా? ఈ గుంపులో చేరండి.

ప్రకటనలు
This entry was posted in మంచి విషయాలు. Bookmark the permalink.

5 Responses to పుస్తక ప్రియులకు శుభవార్త!

 1. రవి వైజాసత్య అంటున్నారు:

  నాకు ఇదేం చేస్తుందే సరిగా అర్ధం కాలేదు. మీరు చెప్పినదాన్ని బట్టి ఇది వికీసోర్స్ లాగుంది (te.wikisource.org). ఇందులో పుస్తకాల సేకరణ మరియు స్కానింగ్ ఎవరు చేస్తారు?

 2. ఆనంద విహారి అంటున్నారు:

  Open Content Alliance అనే ఒక సంస్థల గుంపు స్కానింగుకి సహాయం చేస్తుంది. వివరాలకు ఈ క్రింది లింకుని చూడండి.
  http://www.opencontentalliance.org/contributors.html.
  అయినా ప్రపంచం లోని అన్ని పుస్తకాలను స్కానింగ్ చేయటం ఏ ఒక్క సంస్థకూ సాధ్యం కాదు. త్వరలో Open Library లో “Adopt a book” అని ఒక సదుపాయం ఉంటుంది. దానిని ఉపయోగించి ఏ సభ్యుడైనా తనకు నచ్చిన పుస్తకాలను ధర చెల్లించి స్కానింగ్ చేయించుకోవచ్చు. print-on-demand అనే సదుపాయాన్ని ఉపయోగించి ముద్రణలో లేని పుస్తకాలను ముద్రించుకోవచ్చు.

  ఈ క్రింది లింకుని చూస్తే wikibooksకి open libraryకి తేడా మీకే అర్థం అవుతుంది.

  http://demo.openlibrary.org/search?q=bhagavatam

 3. leo అంటున్నారు:

  ఇది గూగుల్ బుక్స్ కి పోటీగా మైక్రోసాఫ్ట్, యాహూ మొదలు పెట్టింది కదా?

 4. jaswanth అంటున్నారు:

  I like this site

 5. శివయ్య అంటున్నారు:

  నాదొక సందేహం open library లోని పుస్తకాలను ఎలా పోందాలి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s