ఒక్కసారి నేస్తం…

ఒక్క సారి చూడు చెలిమి నిండిన కళ్ళతో …
ఈ శిలను చైతన్యం వరిస్తుంది
మనసారా ఒక్క సారి నవ్వు నేస్తం …
నలుదెసల నడుమ నా హృదయం నర్తిస్తుంది
ప్రకటనలు
This entry was posted in నా రాతలు, నువ్వు-నేను, స్నేహం. Bookmark the permalink.

3 Responses to ఒక్కసారి నేస్తం…

  1. radhika అంటున్నారు:

    మీరు రాసినవి నాలుగు వాక్యాలే అయినా ఇది చదివాకా నన్ను చుట్టుముట్టినవి మాత్రం వంద జ్ఞాపకాలు,వేయి ఆలోచనలు.

  2. సోమశేఖర్ అంటున్నారు:

    చెలిమి గురించి మీరు వ్రాసిన వాక్యాలు చాలా బావున్నాయి. ఈ రోజు స్నేహితుల దినోత్సవం…ఈ రోజే చదవడం యాదృఛ్ఛికం. మూడో లైనులో ‘నా’ లేకుంటే ఇంకా బావుండేదనిపించింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s