వాన పడుతోంది

వాన పడుతోంది మనం ఏం చేద్దాం? 
వాన పడుతోంది మనం ఏం చేద్దాం? 

చిటపట చిటపట చినుకులతో చిందులేద్దాం 
మనం చిందులేద్దాం 
చిట్టి పొట్టి గొడుగులలో గెంతులేద్దాం 
మనం  గెంతులేద్దాం
జలజల పారే నీళ్ళల్లో పడవలేద్దాం 
మనం పడవలేద్దాం 
మిలమిల మెరిసే మెరుపులలో ఫొటోలు దిగుదాం 
ఫోటోలు దిగుదాం

వాన పడుతోంది మనం ఏం చేద్దాం? 
వాన పడుతోంది మనం ఏం చేద్దాం?
ప్రకటనలు
This entry was posted in చిట్టి-పాటలు, పాటలు, పిల్లలు. Bookmark the permalink.

One Response to వాన పడుతోంది

  1. kiran అంటున్నారు:

    graet blog
    hi
    We started our new youtube channel : Garam chai . Please subscribe and support
    https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s