Category Archives: జీవనగీతాలు

స్వేఛ్చ కావలె …

స్వేఛ్చ కావలె స్వేఛ్చ కావలె స్వేఛ్చ కావలె ఈ విపంచికి సంకుచిత భావాల చెరవిడి సమసమత్వపు నింగికెగరగ … అహము భారము అంతరించగ తేలి రయ్యన ఎగిరిపోగా అంతరంగము అందమరయగ తూలి మబ్బుల ఆడుకొనగ … స్వేఛ్చ కావలె ఈ విపంచికి! తొలి ఉషస్సుల సందె వెలుగుల తనదు గానము ఆలపించగ రాజబాటల ముళ్ళదారుల తన … చదవడం కొనసాగించండి

Posted in జీవనగీతాలు, నచ్చిన కవితలు, నా రాతలు | 2 వ్యాఖ్యలు

వెన్నముద్దలు

జనార్ధన్ మహర్షి గారి “వెన్నముద్దలు” నుంచి మచ్చుక్కి రెండు .. చెట్టుని నరికేశారు భోరుమంది నీడ లేకుండా పోయానని ఆ కన్నీరుకి వేర్లు తడిశాయి మొక్కలు మొలిచాయి మళ్ళీ గొడ్డలి సిధ్ధం … ~~~ ఒకటే చూసే రెండు కళ్ళు ఒకదానినొకటి చూసుకోవు. ఎప్పుడు కలిసే ఉండే పెదాలు ఒక్క మాటలో విడిపోతాయి. అందుకే .. … చదవడం కొనసాగించండి

Posted in జీవనగీతాలు, నచ్చిన కవితలు | 3 వ్యాఖ్యలు

వెదురుగా పుట్టాక …

వెదురుగా పుట్టాక వేణువయ్యేదాక ఈ వెతలు దేనికే, ఈ వేదనెందుకే ? ఏ వేలి మృదుకొనలు నిను బ్రోచు ఆ వేళ నిను తాకి ప్రతి గాలి రాగమయ్యే వేళ ఎప్పుడొచ్చునో అని వేచి చూచే కన్న వేసారి అలపుతో వగచి వాడే కన్న నీ సడిని మెల్లగా ధ్వనియింప చేయుమ వేడి గాలులనన్ని వెత … చదవడం కొనసాగించండి

Posted in జీవనగీతాలు, నచ్చిన కవితలు, నా రాతలు | 5 వ్యాఖ్యలు