Category Archives: చిట్టి-పాటలు

వాన పడుతోంది

వాన పడుతోంది మనం ఏం చేద్దాం? వాన పడుతోంది మనం ఏం చేద్దాం? చిటపట చిటపట చినుకులతో చిందులేద్దాం మనం చిందులేద్దాం చిట్టి పొట్టి గొడుగులలో గెంతులేద్దాం మనం గెంతులేద్దాం జలజల పారే నీళ్ళల్లో పడవలేద్దాం మనం పడవలేద్దాం మిలమిల మెరిసే మెరుపులలో ఫొటోలు దిగుదాం ఫోటోలు దిగుదాం వాన పడుతోంది మనం ఏం చేద్దాం? … చదవడం కొనసాగించండి

Posted in చిట్టి-పాటలు, పాటలు, పిల్లలు | 1 వ్యాఖ్య

నా చిట్టి వర్ష

కలువల్ల కన్నుల్ల పాపాయి ఎవరు? నా చిట్టి వర్ష … తేనెల్ల పలుకుల్ల చిన్నారి ఎవరు ? నా చిన్ని వర్ష … మబ్బుల్ల బుగ్గల్ల అమ్మాయి ఎవరు? నా బుల్లి వర్ష … వెన్నెల్ల నవ్వుల్ల బుజ్జాయి ఎవరు? నా బుజ్జి వర్ష …

Posted in చిట్టి-పాటలు, నా రాతలు, పిల్లలు | 1 వ్యాఖ్య

చిన్ని చిన్ని పాపలు …

చిన్ని చిన్ని పాపలు చిన్నారి పాపలు ముద్దు మీ మోముల నిండాలి కాంతులు ! క్షణమాగని కాలంలో పండుతాయి మీ కలలు ఆ నాడే నిండుతాయి జగమంతా నవ్వులు!! కల్లాకపటం లేని ఈ చిన్ని మనసులే మోసం ద్వెషం లేని నవ సమాజ శిల్పులు జీవన చైతన్యపు సౌదానికి పునాడులు చిట్టి చిట్టి అడుగుల బుడి … చదవడం కొనసాగించండి

Posted in చిట్టి-పాటలు, నా రాతలు | 1 వ్యాఖ్య