Category Archives: మంచి విషయాలు

పుస్తక ప్రియులకు శుభవార్త!

ప్రపంచంలోని అన్ని పుస్తకాలు ఉండే గ్రంధాలయం ఉందనుకోండి… అది కూడా అందరికీ, ఉచితంగా అందుబాటులో ఉండేలా, మీరు చదివిన/చదవాలనుకుంటున్న పుస్తకాల మీద ప్రపంచం నలుమూలల నుంచి అభిప్రాయాల్ని తెలుసుకునే అవకాశం కూడా ఉంటే … ఎలా ఉంటుంది??? అద్భుతంగా ఉంటుంది కదా!! అవును, ఈ అద్భుతమైన కలని నిజం చెయ్యాలనే ఆశతో, ఆశయం తో మొదలయ్యింది … చదవడం కొనసాగించండి

Posted in మంచి విషయాలు | 5 వ్యాఖ్యలు