Category Archives: Uncategorized

మనుషులంటే మరలు కాదోయ్

కలిమి కీర్తుల వెనుక పరుగిడి అలసి వగచే మదిని సైతము మూల త్రోసి మట్టు పెట్టి మమత మరచి మరగ మిగిలి మనిషి తానని మరచిపోయి మానవత్వం మంట కలిపే వ్యర్ధ జీవులకేది పేరు? కష్టసుఖముల ఓర్పు విడువక కలిమి లేముల నీతినొదలక సాటి మనిషిపై ప్రేమ నిండిన మనశ్శాంతియే సిరిగ తలచిన మనిషె మనిషి … చదవడం కొనసాగించండి

Posted in Uncategorized | 1 వ్యాఖ్య